రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్..!!

108
nagarjuna movie with rahul ravindran
nagarjuna movie with rahul ravindran

తొలి సినిమా చిలసౌ తో దర్శకుడి గా మంచి ముద్ర వేసిన రాహుల్ రవీంద్రన్ అటు నటుడిగా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు.. తాజగా యు టర్న్ సినిమాలో నటించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడి గా మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు..

నాగార్జున కథానాయకుడిగా అయన ఓ సినిమా చేస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మన్మధుడు కి సీక్వెల్ అంటున్నారు.. త్వరలో సినిమా కి సంబంధించిన ప్రకటన వెలువడనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here