కేసీఆర్ కి గుడి.. అభిమానం చాటుకున్న కానిస్టేబుల్..!!

100
kcr temple in nalgonda
kcr temple in nalgonda

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేసిన ఎనలేని సేవలు, అభివృద్ధి కార్యక్రమాలకు ముగ్దుడైన ఓ అభిమాని ఆయనకు గుడి కట్టించాడు.. నల్లగొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే పోలీస్ కానిస్టేబుల్ కి కేసీఆర్ పాలనా, ప్రవర్తన, సేవా కార్యక్రమాలు, నచ్చాయట..

దాంతో అయన పై విపరీతమైన అభిమానం పెచుకున్న శ్రీనివాస్ అయన అభిమానాన్ని ఈ విధంగా తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గత అరవై ఏళ్లలో సాధ్యం కానిది ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దశగా తీసుకెళ్లాడని అన్నారు..కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందని , మళ్ళీ తెరాస పాలనలోకి రావడం ఖాయం అని అయన పేర్కొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here