దూసుకుపోతున్న దేవదాస్ ట్రైలర్ .. ఎంటెర్టాన్మెంట్ గ్యారెంటీ..!!

0
175

అక్కినేని నాగార్జున , నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ‘దేవదాస్’.. ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ఫస్ట్ లుక్ ,టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్ లు హీరోయిన్లు గా నటించగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు..తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. గురువారం రిలీజ్ అయినా ఈ ట్రైలర్ ఇప్పటికి 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. తాజాగా వైజయంతి మూవీస్ తో ముంబై కి చెందిన ‘Viacom 18’ సంస్థ ఈ సినిమా లో భాగస్వామ్యం అయ్యింది.. సౌత్ లొనే తన మొదటి సినిమాకు గాను ఈ సంస్థ అసోసియేట్ అవడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here