బంగ్లా కి కూడా షాకిచ్చిన ఆఘ్ఫనిస్థాన్..!!

22

ఆఘ్ఫనిస్థాన్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సంచలనం గా మారుతుంది..ఆసియ కప్ టోర్నీ కి ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి శ్రీలంక ని మట్టికరిపించి ప్రస్తుతం బంగ్లాదేశ్ ని కూడా లీగ్ దశలో కోలుకోనీయకుండా చేసింది.. నిన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాపై 136 పరుగుల తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఘ్ఫనిస్థాన్ నిర్ణీత యాభై ఓవర్లలో 255 పరుగులు చేయగా, బంగ్లా 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆఘ్ఫాన్ టాప్ ప్లేయర్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ తోనూ, బౌలింగ్ తోనూ అదరగొట్టి మాన్అఫ్ దమ్యాచ్ గెలుచుకోగా,శనివారం నాడు ఆఘ్ఫనిస్థాన్ పాకిస్థాన్ తో తలపడనుంది.. రషీద్ ఖాన్ చివర్లో 32 బంతుల్లో 57 పరుగులు చేయగా, బౌలింగ్ లో 9 ఓవెన్లకు కేవలం 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు.. మరి ఆఘ్ఫనిస్థాన్ రానున్న సూపర్ 4 లో ఎయె జట్లకు షాక్ ఇవ్వబోతుందో మరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here