బెల్జియం అమ్మాయితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం..!!

113
vijay devarakonda loves belgium girl
vijay devarakonda loves belgium girl

టాలీవుడ్ లో తక్కువకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.. ఇండియా లో అమ్మాయిలెవరు లేనట్లు ఒక బెల్జియం అమ్మాయితో తన ప్రేమాయణం నడిపిస్తున్నాడు.. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.. ఈ ఫోటోలను చూస్తుంటే వీళ్ళ ప్రేమ వ్యవహారం సీరియస్ గానే ఉన్నట్లు అర్థమవుతుంది. ఇంతకీ విజయ్ ప్రియురాలి పేరు ఏంటంటే మిలానే..

vijay devarakonda loves belgium girl
 

హైదరాబాద్ లో ఆమె మెడిటేషన్ క్లాసులు తీసుకునేదట.. ఇక్కడే వారితో పరిచయం ఏర్పడినట్లు సమాచారం.. ఇద్దరి తల్లిదండ్రులతో ప్రేమజంట డిన్నర్ చేస్తున్నట్లు ఫోటోలు చూస్తుంటే వీరి పెళ్లి ఇరువురు పెద్దలు ఓకే చెప్పినల్టు తెలుస్తుంది. ఇప్పటి వరకైతే విజయ్ ఈ ఫోటోలకు సంబంధించి ఎలాంటి స్పందన ఇవ్వలేదు.. ఇకపోతే గీత గోవిందం తో హిట్ కొట్టిన విజయ్ ప్రస్తుతం నోటా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here