హిందీ లో బోణీ చేయబోతున్న విజయ్ దేవరకొండ..!!

90
vijay devarakonda in bollywood
vijay devarakonda in bollywood

పెళ్లి చూపులతో హీరో గ వచ్చిన సంచలనం సృష్టించిన యువ సంచలనం విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం అంత ఇంతా కాదు.. రీసెంట్ గ గీత గోవిందం తో మరో హిట్ కొట్టి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోల జాబితాలోకి వెళ్ళిపోయాడు.. ప్రస్తుతం నోటా సినిమా తో తెలుగు , తమిళ భాషల్లో మరో సినిమా హిట్ కొట్టడానికి రాబోతున్నాడు..

తమిళ చిత్ర పరిశ్రమలో పాగా వేయాలనే ఉద్దేశ్యంతో తమిళ ప్రొడ్యూసింగ్ కంపెనీ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.. కాగా తాజా సమాచారం ప్రకారం విజయ్ బాలీవుడ్ లో కూడా ప్రవేశించబోతున్నాడట.. రాజ్ డీకే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. త్వరలో అధికారంగా ఓ ప్రకటన వెలువడనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here