మీడియా పై దాడి చేసిన బిజెపి కార్యకర్త..!!

74
kanna sorry to media
kanna sorry to media

నిన్న కాకినాడ సూర్య కళామందిర్ లో జరిగిన రైతు సదస్సు లో బిజెపి కార్యకర్తలకు , మీడియా ప్రతినిధులకు జరిగిన వాగ్వాదంలో ఓ బిజెపి కార్యకర్త విలేఖరి పై దాడి చేశారు. తమకు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలనీ కోరిన మీడియా ప్రతినిధులను అక్కడి బిజెపి కార్యకర్తలు ఆగ్రహించి సమావేశం జరుగుతుంటే మీ గొడవేంటి ఉంటె ఉండండి లేదంటే వెళ్ళండి అని అన్నారు..

పైగా మీడియా పర్సన్ పై దాడి కూడా చేశారు. అందుకు ఎపి బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ సభాపూర్వకంగా క్షమాపణలు చేశారు… సభలో మాట్లాడుతూ తెలంగాణ లో ఎన్నికల లబ్ది కోసమే చంద్రబాబు బాబ్లీ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు.. తన పలుకుబడితో తనకుతానే నాన్ బెయిలబుల్ వారెంట్ ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here