సమస్య అని వెళితే ఎక్కడెక్కడో చేతులు -మహిళతో పొలిసు అధికారి..!!

30
Vayalpad CI Tejo Murthy harasses lady
Vayalpad CI Tejo Murthy harasses lady

ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులే ప్రజలను కాల్చుకు తింటున్న రోజులివి.. అనడానికి మరోక ఉదాహరణ తిరుపతి లో జరిగిన ఘటన.. ఒకేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు సిఐ తేజోమూర్తి.. ఫలితంగా సస్పెండ్ అయ్యాడు .. వివరాల్లోకెళితే తిరుమల వాయల్పాడు పోలీస్ స్టేషన్ లో సిఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు తేజోమూర్తి.. ఓ కేసు విషయంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళతో గరుడసేవ రోజు తిరుమలకు రావాలని ఆ రోజు కొండపై మనమిద్ధంరం ఏకాంతముగా గడుపుదామని మహిళకు చెప్పాడు. అంతేకాదు ఆమె శరీరాకృతిపై కామెంట్స్ కూడా చేసి ఆమెను మరింత బాధపెట్టినట్లు సమాచారం. దాంతో ఆ మహిళా తిరుమల లోని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసింది. వెంటనే రెస్పాండ్ అయిన సిఐ ని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here