ధోని డకౌట్ తో మనస్థాపం చెందిన అభిమాని..!!

  0
  115
  dhoni duck out in hong cong match
  dhoni duck out in hong cong match

  భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి అభిమానులు ఏ రకంగా ఉంటారో ఈ వీడియో ని చుసిన ప్రతి ఒక్కరు నోరెళ్ళ బెట్టాల్సిందే.. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ధోని కి సాటి ఎవరు లేరు..ముఖ్యంగా ధోని బాటింగ్ కి వచ్చాడంటే సిక్సర్ల మోత మోగించాల్సిందే.. అందుకే కాబోలు ఈ తరం యువత కి ధోని రోల్ మోడల్.. అలాంటిది పరుగులేమీ చేయకుండా ధోని డకౌట్ గా వెనుదిరిగితే ఏమైనా ఉందా.. ఎవరైనా తీవ్ర నిరాశకు గురవుతారు.. కానీ ఓ బుల్లి అభిమాని మాత్రం తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.. హాంగ్ కాంగ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ధోని కేవలం మూడే బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు.. ధోని మైదానంలోకి రాగానే కేరింతలు పెట్టిన ఓ చిన్ని అభిమాని అవుట్ అవడంతో తల కొట్టుకున్నంత పని చేసాడు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. కాగా నేడు పాక్ తో టీం ఇండియా అసలు పోరు నెలకొన్న నేపథ్యంలో ధోని ఎలా ఆడతాడో చూడాలి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here