చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారు – రోజా..!!

0
48
roja fires on ap cm chandrababu
roja fires on ap cm chandrababu

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను తనదయిన శైలిలో విమర్శించింది.. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నిలువునా దోచుకుంటున్నారని అన్నారు.. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని , రాష్ట్ర ప్రజలను 92 శాతం అప్పుల్లో ముంచి అయన కుమారుడి ఆస్తిని 55 శాతం పెంచుకున్నాడని ఆరోపించింది.

ఇప్పటికే రాష్ట్రాన్ని రెండున్నర లక్షల అప్పుల్లొకి కూరుకుని పోయేలా చేసాడని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. కాగా జగనన్న ప్రజలకు వెలుగు చూపించడానికి వస్తున్నాడని పేర్కొంది. చంద్రబాబు పాలనకు ప్రజలు ఈ ఎన్నికల్లో ముగింపు పలకరించనున్నారని, ఈసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here