ప్రణయ్ ని హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు..!!

283
pranay murderer caught in bihar
pranay murderer caught in bihar

మిర్యాల గూడ లో ప్రణయ్ హత్య ఉదంతం ఎంత చర్చకు దారి తీసిందో అందరికి తెలిసిందే. తన కూతురును ప్రేమించాడన్న కోపం , తన కులం కాదన్న అక్కసు తో మారుతీ రావు ప్రణయ్ ని హత్య చేయించాడు.. తాజాగా ఈ హత్య చేసిన వ్యక్తిని పోలీసులు బీహారులో పట్టుకున్నారు..

అమృత తండ్రి మారుతీ రావు వద్ద సుపారీ తీసుకున్న అతని బీహార్ కి చెందిన సుభాష్ శర్మ.. నల్గొండ పోలీసులు బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో అతడిని అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకున్నారు. కాగా ప్రస్తుతం మరి కొద్దీ సేపటిలో నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here