ప్రణయ్ హత్య కేసులో సంచలన నిజాలు.. ఐ.ఎస్.ఐ కూడా ఇన్వాల్వ్..!!

353
pranay amrutha murder mystry
pranay amrutha murder mystry

ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు అన్న సంగతి అందరికి తెలిసిందే.. తనకు ఇష్టం లేకుండా తన కూతురు అమృత వర్షిణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో అతన్ని చంపించాడు మారుతీ రావు.. ఆ తర్వాత ధైర్యంగా నిజాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.. అయితే ఈ కేసు ను విచారిస్తున్న కొద్దీ సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి..

మొదట్లో లోకల్ మాజీ ఎమ్మెల్యే కరీం పేరు బయటకి రాగ, ఈ హత్యలో పాలు పంచుకున్న ఒక్కక్కరి పేర్లు బయటకి వస్తున్నాయి..మొదటగా మారుతీ రావు ఈ హత్య కాంట్రాక్ట్ ని హైదరాబాద్ కి చెందిన బారి కి అప్పగించగా, బారీ ఐఎసై వద్ద శిక్షణ పొందిన అస్గర్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు.. అస్గర్ తన గురువైన అలీ కి విషయం చెప్పగా , కొన్ని రోజుల ముందే మిర్యాల గూడలో రెక్కీ నిర్వహించారు.. అలీ తనకు నమ్మకమైన వ్యక్తి తో ఈ పరువు హత్య ని చేయించాడని తెలుస్తుంది..ఇందుకోసం కోటి రూపాయలు కాంట్రాక్ట్ బారీ తో మాట్లాడగా, హత్య చేసిన వ్యక్తికి 10 లక్షల నగదు ముట్టినట్లు తెలుస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here