కౌశల్ పై టాప్ డైరెక్టర్స్ కన్ను..!

300
kaushal gets big offers
kaushal gets big offers

బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినా కౌశల్ కి టాలీవుడ్ లో భారీ అవకాశాల వరాలు వెదజల్లనుంది.. యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కౌశల్ కి ఇప్పుడు స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్ ఉంది.. కౌశల్ ఆర్మీ పేరిట అతని కి ఓ అభిమాన సంఘం ఉంది.. సోషల్ మీడియా లో అయితే కౌశల్ కి క్రేజ్ మాములుగా లేదు. బిగ్ బాస్ పుణ్యమా అని అందరు సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు.

బిగ్ బాస్ 1 లో కత్తి మహేష్ పబ్లిక్ ఫిగర్ కాగా బిగ్ బాస్ 2 కౌశల్ అంతకుమించిన పాపులారిటీ తో త్వరలో బడా స్టార్ కాబోతున్నాడు.. తనదైన యాటిట్యూడ్ తో బిగ్ బాస్ లో అలరిస్తున్న ఈ కుర్ర యాక్టర్ పై టాలీవుడ్ బడా దర్శక నిర్మాతల కన్ను పడింది. ఇప్పటికే బోయపాటి బాలకృష్ణ కాంబినషణలో వస్తున్న చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తుండగా, రాజమౌళి, కొరటాల శివాలు కూడా తన సినిమాలో ఆయన్ని బుక్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారట.. కౌశల్ ఫాన్స్ కి కిక్కిచ్చే ఈ న్యూస్ విని అయన ఆర్మీ పండగ చేసుకుంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here