స్పెషల్ సాంగ్ లో మెరవనున్న ‘ పూర్ణ’..!!

119
Adhugo Title Full Video Song
Adhugo Title Full Video Song

రవిబాబు దర్శకత్వంలో పంది పిల్ల ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘అదుగో’.. తాజాగా చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా పై అంచనాలను పెంచేసింది.. కాగా ఈ సినిమా హీరోయిన్ పూర్ణ ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుంది.. ఆ పాటను రేపు రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం.. ఈ సాంగ్ లో బంటీ అనే పంది పిల్ల తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది పూర్ణ..

ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ గా నిలవనుండగా ‘అ!’ ఫేమ్ ప్రశాంతి విహారి సంగీతం సమకూరుస్తున్నారు.. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని దసరా కి రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు..సురేష్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై గ్రాండ్ గా చిత్రం రిలీజ్ కాబోతుంది..

నటీనటులు: అభిషేక్ వర్మ, నభా నటేష్, రవిబాబు, ఉదయ భాస్కర్ టి, ఆర్కె, వీరేందర్ చౌదరి

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: రవి బాబు
సమర్పించు వారు : సురేష్ ప్రొడక్షన్స్
బ్యానర్: ఫ్లయింగ్ ఫ్రాగ్స్
సంగీతం: ప్రశాంతి విహారీ
డిఓపి : N. సుధాకర్ రెడ్డి
ఎడిటర్: బాల సత్యనారాయణ
కళ: నారాయణ రెడ్డి
సాహిత్యం: భాస్కర్ భట్ల
PRO: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here